ఆళ్లగడ్డ: అహోబిలంలో సీసీ సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమి పూజ
ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సోమవారం భూమి పూజ చేశారు. ఆమె మాట్లాడుతూ.. వేల లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అయితే.. ప్రతి గ్రామాభివృద్ధికి నిధులు విడుదల చేసిన ఘనత చంద్రబాబుది అని అన్నారు.