ఓదెల: మండలంలోని జీలకుంట ఎమ్మార్పీఎస్ బహిరంగ సభ విజయం విజయవంతం కోసం సమావేశం
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని జీలకుంట గ్రామంలో ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో నిర్వహించనున్న లక్ష డబ్బులు వెయ్యి గొంతుల బహిరంగ సభ కోసం సమావేశం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ నాయకులు అంబాల రాజేందర్