Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: సిరివెళ్లలో ఎస్సీ కాలనీలో అగ్నిప్రమాదం లో పశుగ్రాసం దగ్ధం

Allagadda, Nandyal | Apr 3, 2026
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం సాయంత్రం ఓ రైతుకు చెందిన గడ్డివాము అగ్నిప్రమాదంలో దగ్ధమైంది, అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలియ రాలేదు, గమనించిన గ్రామస్తులు వెంటనే బిందెలు బకెట్లతో నీటిని తెచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు
ఆళ్లగడ్డ: సిరివెళ్లలో ఎస్సీ కాలనీలో అగ్నిప్రమాదం లో పశుగ్రాసం దగ్ధం - Allagadda News