హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిలమత్తూరు MPP పురుషోత్తంరెడ్డిని పరామర్శించిన హిందూపురం YCP సమన్వయకర్త
Hindupur, Sri Sathyasai | Aug 22, 2025
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని చిలమత్తూరులో దుండగుల దాడిలో గాయపడి హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స...