ఒంగోలు అర్బన్: వైసీపీలో నూతనంగా పదవులు పొందిన మహిళ నేతలను అభినందించిన వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్
Ongole Urban, Prakasam | May 17, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ మహిళా నేతగా బడుగు మాధవి లత ఒంగోలు నగర మహిళా అధ్యక్షురాలుగా షేక్ రషీరాలు నూతనంగా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది నూతనంగా పదవులు పొందిన ఇరువురు మహిళా నేతలు ఆదివారం ఒంగోలు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరు రవిబాబును కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు నూతనంగా పదవులు పొందిన మహిళ నేతలను నియోజకవర్గ ఇన్చార్జి చుండూరు రవిబాబు తో పాటు నియోజకవర్గ నేతలు ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా మహిళా నేతల మాట్లాడుతూ తమకు ఇచ్చిన పదవికి గుర్తిస్తాయి రానున్న రోజుల్లో పార్టీని అధికారంలోనికి తీసుకువచ్చేందుకు సాయి శక్తుల కృషి చేస్త