పెసరవాయిరోడ్డు ప్రమాదంలో గాయపడిన కూలీలకుమెరుగైనవైద్యంఅందించికుటుంబాలనుఆదుకోవాలి: వ్యాకాస జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు
నంద్యాల జిల్లా గడివేముల మండలం పెసర వాయి దగ్గర మంగళవారం బండి ఆత్మకూరు మండలం దేవలాపురం ,మోత్కూరు, బోధనం ,గ్రామాలకు చెందిన వ్యవసాయ కూలీలు పెసర వాయి గ్రామానికి వెళుతూ రోడ్డు ప్రమాదం జరిగి 20 మంది కూలీలకు గాయాలు అయ్యాయని, అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వెంటనే మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం నాగేశ్వరావు డిమాండ్ చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఉపాధి ద్వారా 200 రోజులు పని దినాలు కల్పించకపోవడంతో పనులు లేక వ్యవసాయ కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం జరుగుతుంది,ఈ పనులకు సుదూర ప్రాంతాలకు ఆటో