అనంతపురం అర్బన్: ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత వైసిపి నాయకులు లేదని పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి వైసీపీ నాయకుల పై మండిపడ్డారు
Anantapur Urban, Anantapur | Apr 29, 2026
అనంతపురం నగరంలో బుధవారం సాయంత్రం 5:20 నిమిషాల సమయం లో వైసీపీ నాయకులపై మండిపడ్డ పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి. ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత వైసిపి నాయకులు లేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు.