నంద్యాల అర్బన్: నంద్యాలలో ఆర్ఎస్ ఈ ఎస్ టి ఐ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎంపీ
Nandyal Urban, Nandyal | Jun 17, 2026
నంద్యాల పట్టణం క్రాంతినగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఈఎన్టీఐ శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ జి.రాజకుమారి గణియా, ఎంపీ బైరెడ్డి శబరి సంయుక్తంగా ప్రారంభించారు. సదుపాయాలను పరిశీలించి, గ్రామీణ నిరుద్యోగ యువత, మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నైపుణ్యా భివృద్ధి, స్వయం ఉపాధి శిక్షణల ద్వారా యువత అభివృద్ధికి దోహదపడుతుందన్నారు