అనంతపురం అర్బన్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో పింఛన్లు పంపిణీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్
Anantapur Urban, Anantapur | Jul 1, 2026
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో పింఛన్లు పంపిణీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ఎంపీ అంబికా టిడిపి నేతలు అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇంటి దగ్గరికి వెళ్లి బుధవారం ఏడు గంటల ఐదు నిమిషాల సమయంలో పింఛను పంపిణీ చేస్తున్నామన్నారు.