అనంతపురం అర్బన్: అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ డోన్ కెమెరాలతో నీగు ఉంచిన డిఎస్పి శ్రీనివాసరావు
Anantapur Urban, Anantapur | May 26, 2026
అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నేతలు ఆందోళన మంగళవారం ఉదయం 8:20 నిమిషాల సమయం లో ఎలాంటి సంఘటనలు జరుపుకుండగా ముందస్తుగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు .వైసిపి నేతలు గేటు వద్ద ఆందోళన చేపట్టారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.