అనంతపురం అర్బన్: ఈనెల 26వ తేదీన లలిత కళా పరిషత్ లో బీసీ గళం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మన్న
Anantapur Urban, Anantapur | Apr 22, 2026
అనంతపురం నగరంలోని ఈనెల 26వ తేదీన బీసీ గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మన్న తెలిపారు బుధవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయం లో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు పూర్తి వివరాలను వెల్లడించారు.