ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవోపోసదనలో : ఉచిత వైద్య శిబిరం
జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవోపో సేవా సదన్ లో ఆదివారం ఆవోప అధ్యక్షుడు సత్యనారాయణ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించారు, డాక్టర్ సాయి తేజ మాట్లాడుతున్నా కాళ్లు లో చెడు రక్త కణాలు సైజెస్ పెరగడం వల్ల తిమ్మిర్లు రావడం కానీ, కాలు పిక్కలు పట్టుకోవడం వంటిది వెరికోస్ వ్యాధి లక్షణాలు అన్నారు, గుర్తించవచ్చని పేర్కొన్నారు, ఉచిత వైద్య శిబిరంలో రోగులను పరీక్షించి మందులను కూడా పంపిణీ చేశారు