అక్టోబర్ 4,5,6 తేదీల్లో ఎయల్.పురం జెడ్పీ హైస్కూల్లో రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ సబ్ జూనియర్ పోటీలు,స్ధల పరిశీలన జరిపిన సీఐ
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గొలుగొండ మండలం ఎల్ పురం లో అక్టోబర్ 4 5 6 తేదీల్లో రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ సబ్ జూనియర్ పోటీలు జరగనున్నాయని నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ తెలిపారు బుధవారం ఆమె ఏయల్ పురం జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రౌండ్ను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.