కడప: రేపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు: కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
Kadapa, YSR | Oct 28, 2025 మొంథా " తుఫాను నేపథ్యంలో  జిల్లాలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 29 వ తేదీ బుధవారం ప్రభుత్వ సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా  కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు.