Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
No video available

ఆళ్లగడ్డ: పేరాయిపల్లి గ్రామం మెట్ట జాతీయ రహదారిలో కారు టైరు పేలి ఐదుగురిరి తీవ్ర గాయాలు

Allagadda, Nandyal | Oct 21, 2024
ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లి గ్రామం మెట్ట జాతీయ రహదారిలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరుకు చెందిన కుటుంబీకులు ఇన్నోవా కారులో అహోబిలం దర్శనానికి వస్తుండగా పేరాయపల్లె మెట్ట వద్ద టైరు పేలడంతో బోల్తా పడింది. ఈ సంఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆళ్లగడ్డ: పేరాయిపల్లి గ్రామం మెట్ట జాతీయ రహదారిలో కారు టైరు పేలి ఐదుగురిరి తీవ్ర గాయాలు - Allagadda News