నంద్యాల అర్బన్: జిల్లా పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 114 ఫిర్యాదులు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్
Nandyal Urban, Nandyal | May 18, 2026
నంద్యాల నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 114 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు ఈ సందర్భంగా ఫిర్యాదులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు అనంతరం చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులు ఆదేశించారు