Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి కుమారుని వివాహ వేడుకకు హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

Nandyal Urban, Nandyal | Apr 2, 2026
నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కుమారుడి వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమార్తెతో ఈ వివాహం జరిగింది. నూతన వధూవరులు జనార్దన్ రెడ్డి-సనాతనిని ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. ఈ శుభకార్యానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి కుమారుని వివాహ వేడుకకు హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు - Nandyal Urban News