జూలూరుపాడు: సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించాలని అర్హులైన పేదలకు ఇల్లు పెన్షన్లు ఇవ్వాలని జూలూరుపాడులో బీజేపీ ధర్నా
Julurpad, Bhadrari Kothagudem | Aug 23, 2025
జులూరుపాడు మండలం జులూరుపాడులో సీతారామ ప్రాజెక్టు ద్వారా మండల రైతులకు సాగునీరు ఇవ్వాలని, అర్హులైన వారందరికీ రేషన్...