అనంతపురం అర్బన్: బీసీల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని బీసీల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ తెలిపారు
Anantapur Urban, Anantapur | Apr 27, 2026
బీసీల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి తోనే అభివృద్ధి సాధ్యమని బీసీల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ తెలిపారు అనంతపురం నగరంలోని వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నాలుగు నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.