నంద్యాల అర్బన్: నంద్యాలలో ఘనంగా మంత్రి ఫరూక్ 76వ జన్మదిన వేడుకలు
Nandyal Urban, Nandyal | May 15, 2026
నంద్యాలలో రాష్ట్ర మైనార్టీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ 76వ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు అభిమానుల ఆధ్వర్యంలో ఫరూక్ కేక్ కట్ చేశారు. అనంతరం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు, పలు ఆలయాలు మసీదులలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నిర్వహించారు. టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రి ఫరూక్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు