కందుకూరు ప్రజలకు శుభవార్త చెప్పిన MLA ఇంటూరి
కందుకూరు ప్రజలకు శుభవార్త చెప్పిన MLA ఇంటూరి కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపడం ఖాయమని MLA ఇంటూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం కందుకూరులో ఆయన మాట్లాడుతూ.. కందుకూరు ప్రజలకు అది శుభవార్త అవుతుందన్నారు. మార్కాపురం జిల్లా చేస్తూ అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేర్చడం జరుగుతుందని అన్నారు. కందుకూరు నియోజకవర్గాన్ని కలిపేందు