మహబూబాబాద్: ముడుపుగల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎంపీ కవిత మాలోత్ ప్రత్యేక పూజలు
శ్రావణ శుక్రవారం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎంపీ కవిత మాలోత్, హరిత కటికనేని, మహబూబ్ పాషా, నవీన్ రావు మరియు ఇతర నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.