అనంతపురం అర్బన్: అనంతపురం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Jun 15, 2026
పిజిఆర్ఎస్ వచ్చిన ఆర్జీలకు తక్షణమే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలు 20 నిమిషాల వరకు ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. తక్షణమే అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు.