చేవెళ్ల: చేవెళ్ల లో అప్పజంక్షన్ నుంచి బీజాపూర్ రోడ్డు విస్తరణ కు గ్రీన్ ట్రెబ్యునల్ ఆర్డర్లు అడ్డుగా ఉన్నాయి చంద్రకల ఆర్డీవో
గ్రీన్ ట్రెబ్యునల్ అనుమతి రానందునే రోడ్డు విస్తరణ పనులు ముందుకు సాగించలేక పోతున్నామన్నారు ఆర్డీవో చంద్రకల. రోడ్డు కు ఇరువైపుల ఉన్న మర్రి చెట్లను తొలగించేందుకు గ్రీన్ ట్రెబ్యునల్ అనుమతి లేదని అందుకే రోడ్డు విస్తరణ ఎలా చేపట్టాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నామన్నారు