మోత్కూర్: తుంగతుర్తి దళిత బంధు లబ్ధిదారుల సమస్యపై MLA మందుల సామెల్ గారి స్పందన
తుంగతుర్తి దళిత బంధు లబ్ధిదారులు తమ ఆర్థిక సమస్యలతో MLA మందుల సామెల్ ను హైదరాబాద్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఖాతాలు ఫ్రీజ్ కావడంతో సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిలిచిపోతోన్నారు. MLA త్వరలో సంబంధిత అధికారులతో సమస్య పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు.