Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: నంద్యాలలో భారీ కట్టు దిట్టమైన ఏర్పాట్ల మధ్య నీటి పరీక్షలు

Nandyal Urban, Nandyal | May 3, 2026
నంద్యాల పట్టణంలో ఆదివారం నీట్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలో ఐదు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులను అధికారులకు క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి అనువదిస్తున్నారు మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నీట్ పరీక్ష జరగనుంది. డిఎస్పీ శ్రీనివాస ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాలలో భారీ కట్టు దిట్టమైన ఏర్పాట్ల మధ్య నీటి పరీక్షలు - Nandyal Urban News