Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకేరోజు పేకాట ఆడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు పోలీసులు

Ongole Urban, Prakasam | Apr 21, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పేకాట ఆడుతున్న 15 మందిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఏలూరిపాడులో 6 మందిని, మొగులూరులో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 40 వేల నగదు, 8 ద్విచక్ర వాహనాలు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకేరోజు పేకాట ఆడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు పోలీసులు - Ongole Urban News