Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

పేదలకు అందించే గ్యాస్ కలెక్షన్లకు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు: జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ

Ongole Urban, Prakasam | Nov 28, 2025
కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ లేని పేదలకు గ్యాస్ కనెక్షన్, మొదటి గ్యాస్ సిలిండరు సైతం ఉచితంగా అందజేస్తామని JC గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం దీపం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ.. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

MORE NEWS

No related stories for this location.

పేదలకు అందించే గ్యాస్ కలెక్షన్లకు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు: జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ - Ongole Urban News