నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా వ్యాప్తంగా భానుడి భగభగలు
Nandyal Urban, Nandyal | Apr 11, 2026
నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి జిల్లాలోని అన్ని మండలాలు 40 సెంటీగ్రేడ్లకు పైగా ఉత్తగలు నమోదు అయితున్నట్లు అధికారులు వెల్లడించారు. తప్పనిసరిగా అయితే బయటికి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు ఎవరైనా ఎండ చూడకు గురైతే ప్రథమ చికిత్స అందించిన అనంతరం వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమైన కూడళ్ళు జన సందోహం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో చలువబంధిల్లు, చలివేంద్రాలను ఏర్పాటు చేశారు