సామర్లకోట ఎంపీడీవో కార్యాలయం నందు, వేట్లపాలెం, వీకే రాయపురం కార్యదర్శులు సచివాలయం సిబ్బందితో టిఓటి ట్రైనింగ్.
Peddapuram, Kakinada | May 30, 2025
యోగాంధ్రలో భాగంగా, 30 5 2025వ తేదీ శుక్రవారం ఉదయం నుండి, సామర్లకోట మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో హేమ మహేశ్వరి...