పుంగనూరు: దసరా మహోత్సవాలకు ఎమ్మెల్సీ నాగబాబు కు ఆహ్వానం.
చిత్తూరు జిల్లా .పుంగనూరు మండలం చదల్ల గ్రామంలో వెలసి ఉండు శ్రీశ్రీశ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి దసరా మహోత్సవాలుకు ఎమ్మెల్సీ కొణిదల నాగేంద్రబాబు, AP టిడ్కో చైర్మన్ . వేములపాటి అజయ్ కుమార్ ను అమరావతి సోమవారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలోఆహ్వానించిన ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఎన్ .వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు . ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు