Public App Logo
భూమి సమస్యలు, తగాదాలు ఉంటే సామరస్యంగా చట్టపరిదిలో, కోర్టులలో పరిష్కరించుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తూ భౌతిక దాడులకు పాల్పడితే జైలు పాలవుతారు. పంటలు నష్టం చేయడం, హద్దులు చెరపడం లాంటి క్రిమినల్ చర్యలకు పునుకోవద్దు, రైతులు జాగ్రత్తగా ఉండాలి - Suryapet News