గోకులపాడు వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి తలకిందులుగా బోల్తాపడ్డ బొలెరో వాహనం, స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు
Anakapalle, Anakapalli | Sep 7, 2025
ఎస్ రాయవరం మండలం గోకులపాడు వద్ద బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు,...