డోన్: డోన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష
Dhone, Nandyal | Jun 17, 2026 డోన్ పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. మద్యం తాగి వాహనాలు నడిపిన కేసుల్లో పట్టణానికి చెందిన కేఈ సురేంద్ర గౌడ్కు మూడు రోజులు, ఎన్. నాగరాజుకు నాలుగు రోజుల జైలు శిక్ష పడింది. మద్యం తాగి వాహనాలు నడపడం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం ప్రత్యేక తనిఖీలు, కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.