జిల్లాలో యూరియా సరఫరా పై ఫోకస్ పెట్టిన కొత్త కలెక్టర్ వినోద్ కుమార్, మార్క్ఫెడ్ గోడౌన్ లో నిల్వల పరిశీలన
Bapatla, Bapatla | Sep 13, 2025
బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ యూరియా సరఫరా పై ఫోకస్ పెట్టారు.శనివారం పదవీబాధ్యతలు స్వీకరించగానే...