భీమవరం: ఈనెల 23న భీమవరంలో 5 వేల ఉచిత వినాయక పత్రిమలు పంపిణీ బ్రోచర్, విగ్రహ ప్రతిమలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రామాంజనేయులు
Bhimavaram, West Godavari | Aug 19, 2025
ప్రజలందరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ...