కావలి: రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని డెడ్ బాడీ
రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని డెడ్ బాడీ కావలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో కావలి-తెట్టు రైల్వే స్టేషన్ మధ్య దిగువ లైన్లో సుమారు 60-65 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మరణించారు. ఆ వ్యక్తి తెల్లని జుట్టు, గడ్డం కలిగి ఉన్నాడు. గోధుమ రంగు నిండు చేతుల చొక్కాపై బ్లూ కలర్ చెక్స్ డిజైన్ కలిగిన షర్టు, బ్లూ రంగుపై నలుపు రంగు పెట్టెలు కలిగిన ల