అనంతపురం అర్బన్: గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని అనంతపురం నగరంలోని ర్యాలీ నిర్వహించిన కార్యదర్శి కృష్ణయ్య యాదవ్
Anantapur Urban, Anantapur | Jun 23, 2026
అనంతపురం నగరంలోని గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని అనంతపురం నగరంలోని మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో ర్యాలీ నిర్వహించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.