ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్ఆర్సిపి విద్యార్థి యువజన విభాగం, నిరసన .
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం ఆరోగ్యవరం సమీపంలో గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ ను మంజూరు చేశారు.ఎన్డీఏ కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నదని. పి పి పి విధానాన్ని రద్దు చేయాలని వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా& నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, మదనపల్లె వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ నిసార్ అహ్మద్, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.