Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
सम्मान
Crimenews

జమ్మలమడుగు: పెండ్లిమర్రి : రైతులతో కలిసి ఉద్యాన పంటలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

India | Nov 19, 2025
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని పెండ్లిమర్రి మండలం పెండ్లిమర్రిలో బుధవారం రైతులతో కలిసి ఉద్యాన పంటలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన ప్రకృతి సేద్యంపై వివరాలను గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. మహిళా కూలీలతో కాసేపు ముచ్చటించారు.