కోడుమూరు: కోడుమూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్రపై ర్యాలీ మొక్కలు నాటిన అధికారులు
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్రలో భాగంగా కోడుమూరులో శనివారం అధికారులు, సర్పంచ్, పంచాయతీ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ చేశారు. పరిసరాల శుభ్రతకు పాటుపడుతూ స్వచ్ఛాంధ్రకు కృషి చేస్తామన్నారు. అనంతరం అవగాహన ర్యాలీ చేపట్టి వాటర్ ట్యాంకు వద్ద మొక్కలు నాటారు.