అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి
Anantapur Urban, Anantapur | Apr 16, 2026
అనంతపురం నగరంలోని గురువారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో పెద్దపెద్ద అపార్ట్మెంట్లో విపత్తు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల భాగంగా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.