తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నేడు మంగళవారం నారాయణపేట మండల పరిధిలోని కోటకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడ్ల రాజు లక్ష్మారెడ్డి మాజీ సర్పంచులు జయలక్ష్మి కంచె శీను వెంకట్ రాములు గౌడ్ కాశీనాథ్ గ్రామపంచాయతీ కార్యదర్శి చాణక్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.