ఒంగోలు అర్బన్: బాలినేని ఆయన కుమారుడు రాజకీయాలకు అనర్హులు: జనసేన నేత జడ బాల నాగేంద్ర
Ongole Urban, Prakasam | May 21, 2026
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి లు రాజకీయాలకు అనర్హులని జనసేన నేత జడ బాల నాగేంద్ర మీడియా సమావేశంలో తెలియజేశారు గురువారం ఎంసీఏ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన తప్పులను ఒక పెద్ద బాలశిక్ష అని ఆయన కుమారుడు తండ్రిని మించిపోయాడు అంటూ వివరస్థాయిలో విమర్శించాడు తనను బెదిరిస్తున్న ప్రణీత్ రెడ్డిని మీడియా సాక్షిగా హెచ్చరించాడు తాను భయపడే రకం కాదని అవసరమైతే చేసిన తప్పులను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతానంటూ హెచ్చరించారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయ జీవితం మొత్తం అవినీతి అన్నారు