గుంటూరు: రజకులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలను నియంత్రించడానికి రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన
Guntur, Guntur | Aug 25, 2025
రజకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను నియంత్రించడానికి రజక సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక...