నంద్యాల అర్బన్: పి జి ఆర్ ఎస్ కు 272 దరఖాస్తులు : జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 4, 2026
ప్రజా సమస్యలను నిర్దిష్ట గడువులోపే వేగవంతంగా పరిష్కరించాలని బిఆర్డిఎస్ఎల్వీ లోకి వెళ్లకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులు ఆదేశించారు సోమవారం కలెక్టర్లను పిజిఆర్ఎస్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలనుండి వినతులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో వీఆర్వో రాము నాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు.