గుంటూరు: విభిన్న ప్రతిభవంతులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ని కోరిన బాధితులు
Guntur, Guntur | Sep 1, 2025
తమ కోసం ప్రత్యేక కాలనీలు ఏర్పాటు చేయాలని విభిన్న ప్రతిభావంతులు విజ్ఞప్తి చేశారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో...