Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఆళ్లగడ్డ: టేక్కేలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండేళ్ల నమ్మకం కార్యక్రమంలో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

Allagadda, Nandyal | Jun 17, 2026
నంద్యాల పట్టణంలోని టేక్కే మార్కెట్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు, బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు, నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జిల్లాలోని ఎమ్మెల్యేలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఇతర అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఫలాలు చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు