రాజేంద్రనగర్: నవాబుపేట మాజీ జెడ్పిటిసి మాణిక్య రెడ్డి మృతి
నవాబ్‌పేట్ మండల్ మాజీ జడ్పీటీసీ, పులుమామిడి గ్రామ మాజీ సర్పంచ్ మాణిక్యరెడ్డి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో మండలంలో విషాధచాయలు అలుముకున్నాయి. వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు