నర్సంపేట: గురిజాల-నర్సంపేట మధ్య కాజ్వే పొంగి పొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరయం, చేపల వేటకు వెళ్ళొద్దని పోలీసుల హెచ్చరక
Narsampet, Warangal Rural | Aug 12, 2025
నర్సంపేటలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురిజాల, నర్సంపేట మధ్య ఉన్న కాజ్వే పొంగి పొర్లడంతో...